దేవతలు కూడా చూసి ఆశ్చర్యపోయిన కర్ణుడి యుద్ధం! #viral #shorts #binteoshorts
కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి పోరాటం ఎలాంటిదో మీకు తెలుసా? తనకున్న శాపాలన్నీ ఒక్కసారిగా వెంటాడుతున్నా.. కృష్ణార్జునులను సైతం తడబడేలా చేసిన ఆ మహావీరుడి పోరాటాన్ని చూడటానికి సాక్షాత్తూ దేవతలే ఆకాశం నుండి కిందకు వచ్చారు. కర్ణుడి మరణం తర్వాత రథసారథి శల్యుడు.. దుర్యోధనుడితో చెప్పిన ఆ రోమాలు నిక్కబొడుచుకునే నిజాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకోండి! అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా, ఏమాత్రం వెనకడుగు వేయకుండా పోరాడి అస్తమించిన ఆ దానవీరశూర కర్ణుడికి ఒక లైక్ వేసుకోండి. ఈ గొప్ప చరిత్ర అందరికీ తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి! కర్ణుడి అభిమానులు కామెంట్స్‌లో కచ్చితంగా 'జై కర్ణ' లేదా 'మహావీర కర్ణ' అని రాయండి 🏹 ఇలాంటి మరెన్నో మహాభారత రహస్యాలు, ఇతిహాసాల కోసం మన 'sanatana margam' ఛానెల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి
More Reels
Replying to a comment